సమయ పాలనకు నిలువెత్తు నిదర్శనం డా.హిప్నో కమలాకర్ : డా.మహేంద్ర కుమార్ రెడ్డి..
365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఏప్రిల్16, 2025 : సమయానికి విలువనిచ్చే గొప్ప వ్యక్తి డా.హిప్నో కమలాకర్ అని లయన్స్ క్లబ్ 320A డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ డా.జి. మహేంద్ర కుమార్ రెడ్డి అన్నారు. డా. హిప్నో కమలాకర్ జయంతి