Tag: environmental sustainability

చిరకాల సమస్యలకు పరిష్కారం: చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్..!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 3, 2025 : నగరంలోని చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం స్వయంగా పరిశీలించారు.