శ్రీకాకుళంలో105 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,శ్రీకాకుళం,ఆగస్టు 3,2022: 75ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని జాతీయ జెండాగా మార్చాలని ప్రధాని నరేంద్ర దేశ పౌరులను కోరారు. దీంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ పిక్చర్ ను…