పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఆరోగ్య శాఖ మంత్రి రజినీ
365తెలుగు కామ్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ,ఆగస్టు 9,2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో త్వరలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రవేశపెడతామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు…