హైదరాబాద్ నగరంలో గణేష్ చతుర్థికి సిద్ధమవుతున్నవిగ్రహాలు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 6,2022:ఆగస్టు చివరి వారం నుంచి 11 రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాలకు ఇక్కడ సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధూల్‌పేట్‌తో సహా సిటీ అంతటా ఉన్న మార్కెట్‌లలో వివిధ ఆకారాలు,రకాల విగ్రహాలను…