డేంజరస్ యాప్‌లకు చెక్ పెట్టనున్న”గూగుల్ ప్లే స్టోర్” -ప్రమాదకరమైన యాప్స్ ఇవే..!
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ముంబై, ఆగస్టు 3, 2022: హానికరమైన యాప్‌లు Google Play Storeలోకి రాకుండా నిరోధించ డానికి Google చేసిన ప్రయత్నాల తర్వాత కూడా, చాలా మంది ఇప్పటికీ డేంజర్ ఆప్స్ ను ఉపయోగిస్తున్నారు.…