భార్యను నరికి తానూ చని పోయాడు
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగష్టు 26,2022:భార్యను గొడ్డలితో నరికి చంపి, ఆపై తానూ ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో గురువారం చోటుచేసుకుంది. ఉదయం వీరిద్దరి మధ్య…