లారీని ఢీ కొట్టిన యాసిడ్ ట్యాంకర్..హోంగార్డు మృతి..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి,ఆగస్టు13,2022: కాకినాడ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘ టనలో ట్యాంకర్ వేగంగా ఢీకొనడంతో హోంగార్డు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. తొండంగి మండలం ప్రాంతంలోని బెండపూడి వద్ద…