Tag: indian council of medical research

Omicron |ఒమిక్రాన్ సోకినవారికి శుభవార్త..! ఎందుకంటే..?

ఈ స్పైక్‌ ప్రొటీన్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌కు అత్యధికంగా, అసాధారణంగా 37 మ్యుటేషన్స్‌ ఉన్నాయి. ఈ వేరియంట్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికి, గతంలో ఈ ఇన్ఫెక్షన్‌ సోకిన వారికి కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వేరియంట్‌ ఇంత త్వరగా వ్యాప్తి చెందడానికి గల…