ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్‌వెన్షన్ సెంటర్ ‘రుద్రాక్ష్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి మోడీ
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,ఢిల్లీ 15 జూలై ,2021: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ అందించిన ఆర్థిక సహాయం తో వారాణసీ లో నిర్మాణం జరిగిన ఇంటర్ నేషనల్ కో-ఆపరేషన్ అండ్ కన్‌వెన్షన్ సెంటర్ – ‘రుద్రాక్ష్’ ను…