Tag: It shares

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..కుప్పకూలిన ఐటీ, బ్యాంకింగ్, మెటల్ రంగ షేర్లు..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 20,2023: వారం మొదటి ట్రేడింగ్ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ పతనంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.