రోడ్డు ప్రమాదంలో తల్లీకుతురు మృతి…
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్గొండ,ఆగష్టు 24,2022": నల్గొండలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ, ఆమె కూతురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని త్రిపురారం మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శోభన్‌బాబు…