విజయవాడలోని విశాల్ మార్ట్‌లో అగ్ని ప్రమాదం
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, అమరావతి ,అక్టోబర్ 23,2022: విజయవాడ లోని విశాల్ మార్ట్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఐదో అంతస్తుకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి…