కనకదుర్గమ్మ సేవలో గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ దంపతులు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజయవాడ,సెప్టెంబర్ 26, 2022: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మవారిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారిదర్శనంతో సకల శుభాలు చేకూరుతాయని అన్నారు. ఇంద్రకీలాద్రిపై…