ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్దం..
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజయవాడ,సెప్టెంబర్ 25,2022: ప్రముఖ పుణ్యక్షేత్రం అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. శ్రీచక్ర అదిష్ఠాన దేవతగా కోరిన వారికి వరాలిచ్చే కొంగుబంగారంగా దుర్గమ్మ వాసికెక్కింది. దుర్గుణాలను పోగొట్టి కొలిస్తే కోరిన…