గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన మిక్స్ డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ సంపాదించిన శ్రీజ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 14,2022:రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన 'గ్రీన్ ఇండియా చాలెంజ్' లో భాగంగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘శ్రీజ ఆకుల’ సోమాజిగూడలోని తన నివాసరంలో మొక్కలు నాటారు.