Tag: latest national news

స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి ,డిసెంబర్ 2,2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

xrOS ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఉపయోగించడానికి Apple AR హెడ్‌సెట్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్ 2,2022:Apple రాబోయే AR (ఆగ్మెంటెడ్ రియాలిటీ) హెడ్‌సెట్‌లు టెక్ దిగ్గజం స్వంత ఆపరేటింగ్ సిస్టమ్ 'xrOS' (ఎక్స్‌టెండెడ్ రియాలిటీ)ని కలిగి ఉంటాయని నివేదించబడింది.

స్టేడియా హార్డ్‌వేర్ రీఫండ్‌లను ప్రారంభించిన గూగుల్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 1,2022: గూగుల్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన స్టేడియా హార్డ్‌వేర్‌ల కోసం రీఫండ్‌లను విడుదల చేయడం ప్రారంభించినట్లు టెక్ దిగ్గజం గూగుల్ ప్రకటించింది.

చలికాలంలో నవజాత శిశువుల సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,డిసెంబర్1,2022: కాలానుగు ణంగా జలుబు, జ్వరం, దగ్గు అనేవి వస్తుంటాయి.

కెఎస్.జవహర్ రెడ్డి ప్రొఫైల్..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 30,2022: ఏపీ చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి..ప్రొఫైల్ ఒకసారి తెలుసుకుందాం.. 

ఏపీ చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, నవంబర్ 30, 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.కెఎస్.జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

డిసెంబర్ 12 న లాంచ్ కానున్న OnePlus మొదటి మానిటర్లు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, నవంబర్ 30,2022: OnePlus రెండు కొత్త డెస్క్‌టాప్ మానిటర్‌లతో భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది

గుండె జబ్బులు ఉన్నవారు ఆపిల్ తినకూడదా..? ఎందుకు..?

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్ 29,2022: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అందరూతినే పండ్లలో అరటిపండ్ల తర్వాత ఆపిల్ పండురెండవ స్థానంలో ఉంది.

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,గోవా,నవంబర్ 28,2022: ఇంటర్నే షనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్ ముగింపు వేడుకలో మెగా స్టార్ చిరంజీవి 2022 సంవత్సరానికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు.