Tag: latest telangana news

హైదరాబాద్ నగరంలో సీఎన్జీ కొరత..భారీగా పెరిగిన ధరలు

365తెలుగుడాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు15, 2022: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరాలో కొరత కారణంగా హైదరాబాద్ నగరంలోని ఇంధన కేంద్రాల వద్ద వాహనాలు క్యూ కడుతున్నాయి. పలుచోట్ల సీఎన్జీ కొరత వల్ల వాహనాలు ముఖ్యంగా ఆటో-రిక్షాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.…

14మంది తెలంగాణ పోలీసు అధికారులకు రాష్ట్రపతి పతకాలు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు15,2022: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పతకాలను తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ సహా 14 మంది పోలీసు అధికారులు కైవసం చేసుకున్నారు.…

జర్నలిస్టులకు,వృద్ధులకు రైల్వే రాయితీ కొనసాగింపు

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నిజామాబాద్,ఆగష్టు14,2022: జర్నలిస్టులకు ట్రైన్ టిక్కెట్లో రాయితీని రైల్వే బోర్డు నిలిపేసిన విషయం తెలిసిందే. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే.శ్రీనివాస్ రెడ్డి,…

తండ్రిని,మామను హత్య చేసిన వ్యక్తి..అరెస్టు..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నిజామాబాద్,ఆగష్టు14,2022: గొడవ పడి తన తండ్రిని, మామను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు హంతకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని 28 ఏళ్ల కె. సతీష్‌గా గుర్తించారు. పెళ్లికి…

ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు13, 2022:ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదరీమణుల రాకతో…

బీజేపీకి షాక్ ఇచ్చిన ఈసీ..కేసీఆర్ వ్యతిరేక పోస్టర్ ప్రచారానికి అనుమతి నిరాకరణ..

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 12,2022: తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుపై పోస్టర్ ప్రచారానికి అనుమతిని తిరస్కరించడం ద్వారా తెలంగాణలో బీజేపీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) షాక్ ఇచ్చింది. 'సాలు దొర - సెలవు దొర (చాలు పెద్దాయన-…

ఆగస్టు15న బుద్ధవనంలోకి ఉచిత ప్రవేశం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,ఆగష్టు12,2022: తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనంను ఏర్పాటు చేసిన విషయం తేలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా బుద్ధవనం-బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్‌లోకి సందర్శకులకు ఉచిత ప్రవేశానికి అనుమతిస్తున్నారు.…

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌,ఆగష్టు 11,2022: కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ రాత పరీక్ష ఆగస్టు 28వతేదీకి వాయిదా వేసినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఆగస్టు 21న పరీక్ష జరగాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా తేదీని…

మేఘా కృష్ణా రెడ్డి కేసీఆర్ భాగస్వామి.. వైఎస్ షర్మిల ఆరోపణ

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వికారాబాద్,ఆగష్టు 11,2022:రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, మేఘా కృష్ణా రెడ్డిలపై వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

పదవికి కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగస్టు 2, 2022: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. రాజగోపాల్ మంగళవారం విలేకరుల…