పోలవరం బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కేంద్రానికి తెలంగాణ సర్కర్ లేఖ
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 23,2022: దేవాలయ పట్టణం భద్రాచలం, మణుగూరు సమీపంలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ మునిగిపోయే ప్రమాదం ఉందని, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఇరిగేషన్)…