Tag: manepally jewellery exclusive diamond collection

సందర్శకులను ఆకట్టుకుంటున్న లలితా జ్యువెలరీ డైమండ్ షో..

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్, ఆగస్టు 17, 2022: లలితా జ్యువెలరీ సోమాజిగూడ షోరూమ్‌లో గ్రాండ్ అండ్ మెరిసే డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఆగస్టు11నుంచి జరుగుతోంది. డైమండ్ రింగ్‌ల నుంచి పెద్ద నెక్లెస్‌ల వరకు చెవిపోగులు నుంచి బ్రాస్‌లెట్స్ ,బ్యాంగిల్స్ వరకు…