GHMC| హైదరాబాద్ నగర సీవరేజి మాస్టర్ ప్లాన్ ముఖ్యాంశాలు…
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, హైదరాబాద్,సెప్టెంబర్24, 2021: జీహెచ్ఎంసీ పరిధిలోని మౌలిక సదుపాయల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్…