ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు13, 2022:ప్రగతి భవన్ లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారిక నివాసం ప్రగతి భవన్లో రాఖీ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. సోదరీమణుల రాకతో…