జీ తెలుగులో ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, డిసెంబర్ 10, 2025: విభిన్నమైన ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలు, బ్లాక్‌బస్టర్ సినిమా ప్రీమియర్‌లతో తెలుగు ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్న జీ తెలుగు,
