Tag: MythriMovieMakers

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ విడుదల – మాస్ అండ్ ఇంటెన్స్ లుక్ అదుర్స్!

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి27,2025: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రంతో వెండితెరపై తుపాను సృష్టించ‌టానికి సిద్ధ‌మయ్యారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, ఉప్పెన