Tag: NalaRestoration

గండిపేటకు హైడ్రా కాపలా – బుల్కాపూర్ నాలా పునరుద్ధరణకు శ్రీకారం..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 15,2025: నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయం గండిపేట (ఉస్మాన్‌సాగర్‌)కు మురుగు ముప్పు తప్పింది.