Numaish EXPO 2026 : జనవరి 1న ప్రారంభం కానున్న నుమాయిష్ 2026 ఎక్స్ పో
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 28,2025: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతి ఏటా కొలువుతీరే నుమాయిష్ ఎక్స్ పో టైమ్ రానే వచ్చింది. 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన
