Tag: not received yet…

ఇంకా అందని స్కూల్ బుక్స్…

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 26,2022:అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ గురువారం ప్రకటించింది. కానీ ఆశ్చర్యకరంగా చాలా పాఠశాలలకు ఇంకా వివిధ సబ్జెక్టుల పుస్తకాలు అందలేదు.