రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి ఒకరికి గాయాలు…
365 తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,స్కాట్లాండ్,ఆగస్టు 24,2022: ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్కాట్లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులు…