సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు మనుగడ సాగించలేవు:జనసేన పార్టీ అధినేత
365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్, విజయవాడ, ఆగస్టు 15, 2022: జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు2024 ఎన్నికలకు క్యాడర్‌ను సన్నద్ధం చేసేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అక్టోబర్ 5న తిరుపతి నుంచి బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఆయన యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా…