టీచర్ పనిష్మెంట్ తో విద్యార్థి ఆత్మహత్య
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 27,2022: హయత్ నగర్‌లోని శాంతి నికేతన్ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలు అక్షయ శాశ్వత్ (13) పాఠశాలలో తనకు ఎదురైన అవమానాల కారణంగా…