ఎమ్మెల్యే రాజీనామా లేఖను స్పీకర్ శ్రీనివాసరెడ్డికి సమర్పించిన రాజగోపాల్ రెడ్డి
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,ఆగష్టు 8,2022: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ శ్రీనివాసరెడ్డికి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆగస్టు 21న భారతీయ జనతా…