బస్‌భవన్‌లో కనులపండువగా క్రిస్‌మస్ వేడుక
365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 23,హైదరాబాద్: మత సామరస్య స్ఫూర్తితో పురోభివృద్ధికి తోడ్పాటునందించండి -టి.ఎస్.ఆర్టీసీ ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం మత సామరస్య స్ఫూర్తితో అందరూ కలిసి మెలిసి ఉంటూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని,…