Tag: Teacher’s body

నదిలో టీచర్ మృతదేహం లభ్యం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆదిలాబాద్,ఆగష్టు 28,2022:జైనథ్ మండలం డొల్లార గ్రామంలో శుక్రవారం పెంగంగ నదిలో కొట్టుకుపోయిన ఉపాధ్యాయుడి మృతదేహం ఆదివారం లభ్యమైంది.