Tag: Temple Visit

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్, వరంగల్, ఫిబ్రవరి 2, 2025: వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించు కున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.