తిరుమలశ్రీవారిలడ్డూల్లో ఎన్నిరకాలున్నాయో తెలుసా..?
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,సెప్టెంబర్ 2,2022: ఎవరైనా తిరుమల తిరుపతికి వెళ్ళివచ్చారంటే..? ముందుగా వాళ్లని అడిగేది స్వామివారి ప్రసాదం గురించే..అంతటి ప్రాధాన్యత ఉంటుంది మరి ఆ ప్రసాదానికి.. శ్రీనివాసుడికి ఎంత ప్రీతికరమో.. ఈ లడ్డూ సామాన్యులకు కూడా అంటే…