హిందూ ధర్మప్రచారానికి ఎస్వీబీసీ ఒక ఆయుధం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జూలై 7, 2021: శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం, హిందూ ధర్మప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఒక ఆయుధం లాంటిదని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అన్నారు.…