NITYA ANNAPRASADAM |నిత్యాన్నదానం నిరంతరం కొనసాగుతుంది
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఆగస్టు 30,2021: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని టీటీడీ ఛైర్మన్,వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం…