365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11, 2025: నెల్లూరు జిల్లాల తబ్లీగ్ ఇస్తిమా కార్యక్రమంలో పాల్గొన్న, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ,రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి ,ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ.మాగుంట శ్రీనివాసులురెడ్డి,ఒంగోలు శాసనసభ్యులు శ్రీ.దామచర్ల జనార్ధన్ ఎస్.ఎన్.పాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయకుమార్.

ముస్లిం మైనార్టీలను అన్ని విదాల అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యం గత టిడిపి హయాంలో ఇమామ్ లు,మౌజామ్ లకు నెలా నెలా వేతనాలిచ్చాం మసీదుల మరమ్మతులకు నిధులు ఇచ్చాం హజ్ యాత్రకు వెళ్ళే వారికి ఆర్థిక సాయం చేశాం ముస్లిం ఆడబిడ్డ వివాహానికి దుల్హన్ పథకంతో చంద్రబాబు పెద్దన్నలా సాయం చేశారు ఎం.ఏ.షరీఫ్ కి మండలి చైర్మన్ ఇచ్చి గౌరవించాం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.