Mon. Dec 23rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 23,2024: బుద్ధం శరణం గచ్ఛామి.. ధర్మం శరణం గచ్ఛామి.. సంఘం శరణం గచ్ఛామి… అంటూ ప్రభోదించిన గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచానికి ఆచరణీయం. నేను అని నిరంతరం కలిగే భావన ఒక భ్రమ.. అజ్ఞానం కారణంగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతు న్నాయి.. ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడి వెళ్లవలసిందే.. కావున కొన్ని నిష్ఫలమైన, మహత్తరమైన కార్యముల గురించి బుద్ధుడు వివరించాడు. అటువంటి మహనీయుడి జన్మదినం ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకుంటారు.

బుద్ధ పూర్ణిమ 2024: ఈ రోజు అంటే మే 23న దేశవ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ పండుగను జరుపుకుంటున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రతి సంవత్సరం వైశాఖ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. బుద్ధ భగవానుడు ఈ రోజున జన్మించాడని,ఈ రోజున గౌతమ బుద్ధుడు బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందాడని నమ్ముతారు. ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రజలు ఒకరికొకరు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

Also read : Get ready for season 2 of #nofilter by IndiGo

Also read : Lyca Productions “Bharateeyudu 2″first song ‘Souraa’ elevates Kamal Hassan as Senapathy

Also read :  Summer Travel with Kids: Tips for Happy Journeys

ఇదికూడా చదవండి:రేపు రాజేంద్రనగర్ లోని యూనివర్సిటీ ఆడిటోరియంలో విత్తన మేళా..

Also read : Airtel Payments Bank Soars in FY24, Records INR 1,836 Crore of Revenue

ఇదికూడా చదవండి:జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌ జారీకి కొత్త నిబంధనలు అమలు..

ఇదికూడా చదవండి: 2024 BMW S 1000 XR భారతీయ మార్కెట్లో కొత్త ఫీచర్స్ తో లాంచ్..

error: Content is protected !!