Tue. Dec 10th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 12, 2024:తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో మొత్తం 1113 ఓట్లు పోలయ్యాయి..

తెలుగు సినీ దర్శకుల సంఘం ప్రెసిడెంట్ గా డైరెక్టర్ వీర శంకర్ 232 ఓట్ల మెజారిటీ తో సముద్ర పై గెలుపు..

వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ 576 ఓట్లు, సాయి రాజేష్ 355 ఓట్ల తోఎన్నిక..

జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి (396) 2 ఓట్ల మెజారిటీతో మద్దినేని రమేష్ (394) పై గెలుపు..

జాయింట్ సెక్రటరీలు గా వడ్డాణం రమేష్ 436, కస్తూరి శ్రీనివాస్ 374 ఓట్లతో ఎన్నిక..

ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా ప్రియదర్శి 503, వంశీ కృష్ణ 323 ఓట్లతో ఎన్నిక..

ట్రెజరర్ గా పి.వి. రామారావు ఎన్నిక..

error: Content is protected !!