VEHICLE-DONATED
VEHICLE-DONATED

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుమ‌ల,జూలై 10,2022:తిరుమల శ్రీవారికి ఆదివారం మహేంద్ర జీపు విరాళంగా అందింది. టిటిడి బోర్డు సభ్యులు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు.

ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో రమేష్ బాబుకు అందజేశారు

VEHICLE-DONATED