జూన్ 28న మార్కెట్లోకి “Dizo Buds P”సూపర్ ఇయర్ బడ్స్.. ఫీచర్స్ చూస్తే మామూలుగా లేవు..
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జూన్ 25,2022: Dizo భారతమార్కెట్ లో "Dizo బడ్స్ పి" పేరుతో మరో ట్రూ వైర్‌లెస్ స్టీరియో(TWS) ఇయర్‌బడ్స్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది, Realme TechLife బ్రాండ్ Dizo Buds P జూన్…