365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఏప్రిల్ 5, 2025: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ డివైస్ OnePlus 12 ఇప్పుడు భారీ తగ్గింపుతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. మొబైల్ మోడల్ OnePlus 13 లాంచ్ అయిన తర్వాత ఈ డివైస్ ధరల్లో గణనీయమైన తగ్గింపుతో సరసమైన ధరకు ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను అందించే ఫోన్‌ ఇది.

OnePlus 12పై మొత్తం రూ.19,000 తగ్గింపు అందుబాటులో ఉంది

ICICI బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.6,000 తగ్గింపు

ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.22,800 వరకు అదనపు డిస్కౌంట్

ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5400mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్

ఇది కూడా చదవండి..28°C మూవీ రివ్యూ: ప్రేమ, త్యాగం, ఉత్కంఠల సమ్మేళనం..

Read this also…Flipkart Wholesale Launches ‘Vyapari Diwas’ 2025 to Empower Kirana Partners with Unmatched Offers

  • ధరలు & ఆఫర్లు..

ప్రస్తుతం Amazon Indiaలో OnePlus 12 మొబైల్ రూ.64,999 బేస్ ధరపై రూ.13,000 తగ్గింపుతో రూ.51,998కి లభిస్తోంది. ICICI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.6,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.22,800 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కాబట్టి గరిష్టంగా రూ.19,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశముంది.

-ఫోన్ స్పెసిఫికేషన్స్..

Read this also…Meta Unveils New AI-Powered Advertising Tools to Supercharge E-commerce and Retail Growth in India

Read this also…Startoon Labs Signs MOU with Medplus to Launch Pheezee Joint & Muscle Health Assessment

6.82 ఇంచుల 2K AMOLED డిస్‌ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్

Snapdragon 8 Gen 3 ప్రాసెసర్

4 సంవత్సరాల Android అప్‌డేట్స్, 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్

50MP Sony LYT 808 ప్రైమరీ కెమెరా, 64MP టెలిఫోటో, 48MP అల్ట్రా వైడ్ కెమెరాలు

5400mAh బ్యాటరీ, 100W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ చార్జింగ్.