Thu. Oct 10th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, సెప్టెంబర్ 17,2024 : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా మెట్రో రైళ్ల సేవలను సమయం పొడిగించారు. అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు: రేపు, గణేశ్ నిమజ్జన సమయంలో ప్రజల సౌకర్యార్థం మెట్రో రైళ్లు అర్థరాత్రి 2 గంటల వరకు పరుగులు తీయనున్నాయి.

చివరి రైళ్లు అర్థరాత్రి 1 గంటకు: ప్రతి మార్గంలో, అర్థరాత్రి 1 గంటకు చివరి మెట్రో రైళ్లు బయలుదేరనున్నాయి. ముగింపు సమయం: ఆ రైళ్లు అర్థరాత్రి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి.

భద్రత: ఖైరతాబాద్-లక్డికాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసు బలగాలు ఏర్పాటు చేసి, భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

error: Content is protected !!