Fri. Apr 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 8,2024:భారతదేశపు అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ అయిన realme, realme 12 Series 5G ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

realme 12 Series 5G realme 12+ 5G, realme 12 5G అనే రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. realme ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.

ఇది దాని పునరుద్ధరించిన వ్యూహం అయిన ‘మేక్ ఇట్ రియల్’ ,యువ వినియోగదారులతో ప్రతిధ్వనించే రిఫ్రెష్ బ్రాండ్ గుర్తింపుతో ప్రతిభింభిస్తుంది. .

ప్లస్ అనుభవాన్ని ఆఫర్ చేస్తూ మధ్య రేంజ్ ప్రామాణిక స్మార్ట్ఫోన్స్ ని ఆఫర్ చేస్తుంది, realme 12+ 5G అనేది ఒక స్టాండ్ ఔట్ స్మార్ట్ఫోన్.

ఇది విభాగం లో మొదట ఉన్న50 MP SONY LYT-600 ముఖ్యమైన కెమెరా తో ఆప్టికల్ ఇమేజ్ స్టేబులైజేషన్ (OIS), 2 ఇంతల ఇన్ సెన్సార్ జూమ్ ని, సినిమేటిక్ 2 ఎక్స్ పోర్ట్రైట్ మోడ్ ని , డి ఎస్ ఎల్ ఆర్ లాంటి పోర్ట్రైట్స్ ని ఇది సరైన రీతిలో తీస్తుంది.

ఇది 112° ఆల్ట్రా వైడ్ కెమెరా, 16MP హెచ్ డి సెల్ఫీ కెమెరా ని కలిగి ఉంటుంది.దీనిలో 120Hz అఅల్ట్రా స్మూత్ ఏమోలెడ్ డిస్ప్లే ,67 డబల్యు సూపర్ వి ఓ ఓ సి ఛార్జింగ్, ఎక్కువ సమయం వాడుక కోసం 5000mAh ల పెద్ద బ్యాటరీ ని కలిగి ఉంటుంది.

256 MB డైనమిక్ డిస్ప్లే IP54 దూలి, నీటి రెసిస్టెన్స్ ఉన్న సెన్సార్ తో ఇది విభిన్నమైన ఫీచర్స్ ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా వినియోగదారుడు చక్కగా వాడుకోవడానికి సులువుగా realme UI 5.0పై నడుస్తోంది.

Realme 12+ 5G పయనీర్ గ్రీన్, నావిగేటర్ బీజ్‌లో అందుబాటులో ఉంది. ఇది 8GB+128GB, ధర 20999 రూపాయలు, 8GB+256GB, ధర 21999 రూపాయలలో రెండు స్టోరేజ్ రకాలలో అందుబాటులో ఉంటుంది.

8GB+256GB రకం కోసం కొనుగోలుదారులు realme.com & Flipkart లో 9 నెలల వరకు ఎలాంటి ఖర్చు లేని ఈ ఎం ఐ లేకుండా 1000 రూపాయల విలువైన బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు.

మెయిన్‌లైన్ ఛానెల్‌ల నుండి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై వినియోగదారులు 3998 రూపాయల విలువైన realme Buds T300 ని పొందుతారు. 8GB+128GB రకం కోసం వినియోగదారులు realme.com & Flipkart లో 1000 రూపాయలు విలువైన బ్యాంక్ ఆఫర్‌లు & ధర ఆఫర్‌లతో 2000 రూపాయల వరకు తగ్గింపులను పొందవచ్చు.

అదనంగా వినియోగదారులు realme.com లో 9 నెలల వరకు & Flipkart లో 6 నెలల వరకు ఎలాంటి ఖర్చు లేని ఈ ఎం ఐ ని పొందవచ్చు.

ఈ realme 12 5G అధిక-నాణ్యత చిత్రాలను తీయడానికి 108 MP 3X జూమ్ పోర్ట్రెయిట్ కెమెరాను కలిగి ఉన్న ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్.

ఇది సున్నితమైన పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5G చిప్‌సెట్,6.72-అంగుళాల FHD+ సన్‌లైట్ డిస్‌ప్లేతో హై కలర్ డిస్‌ప్లేతో వస్తుంది.

ఇది శక్తివంతమైన మరియు స్పష్టమైన విజువల్స్‌ను నిర్ధారిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో 45W సూపర్ వూక్ ఛార్జ్ ,దీర్ఘకాలిక ఉపయోగం కోసం భారీ 5000mAh బ్యాటరీ కూడా ఉన్నాయి.

ఇతర ముఖ్యమైన ఫీచర్లలో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఫ్లెక్సిబుల్ పనితీరు కోసం విస్తారమైన మెమొరీ, 8MP సెల్ఫీ కెమెరా, బయోమెట్రిక్ గుర్తింపు కోసం డైనమిక్ బటన్, రైడింగ్ మోడ్* ఉన్నాయి. ఇది మినీ క్యాప్సూల్ 2.0ని కూడా కలిగి ఉంటుంది.

నీరు,సూక్ష్మ కణాల నుండి రక్షణను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా realme UI 5.0తో నడుస్తున్న realme 12 5G రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో ట్విలైట్ పర్పుల్,వుడ్‌ల్యాండ్ గ్రీన్‌లో అందుబాటులో ఉంది: 6GB +128 GB, ధర 16999 రూపాయలు,8GB+128GB, ధర 17999 రూపాయలలో అందుబాటులో ఉంటుంది.

8GB+128GB వేరియంట్, కొనుగోలుదారులు 1000 రూపాయల విలువైన బ్యాంక్ ఆఫర్‌లలో ఎలాంటి ఖర్చు లేని ఈ ఎం ఐ తో realme.com లో 9 నెలల వరకు & Flipkart లో 6 నెలల వరకు పొందవచ్చు.

మెయిన్‌లైన్ ఛానెల్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు 2998 రూపాయలు విలువైన realme Buds Wireless 3ని పొందుతారు. 6GB+128GB వేరియంట్ కోసం, వినియోగదారులు 2000 రూపాయల విలువైన కూపన్‌లను ఎలాంటి ఖర్చు లేని ఈ ఎం ఐ తో realme.com లో 9 నెలల వరకు & Flipkart లో 6 నెలల వరకు పొందవచ్చు.

లాంచ్ గురించి మాట్లాడుతూ “realme 12 Series 5G కి realme 12+ 5G,realme 12 5G రెండు స్టెల్లార్ లను జోడించడం వల్ల మన ప్రయాణంలో ఈరోజు చాలా ముఖ్యమైనది అని అన్నారు.ఈ లాంచ్ ‘ మేక్ ఈట్ రియల్’ అని గమ్యం తో చాలా గట్టిగా ప్రతిద్వనిస్తుంది.

యువ వినియోగదారులని విభిన్న లైఫ్ స్టైల్స్ తో ఎన్నడూ చూడని టెక్నాలజీ ని ఆఫర్ చేస్తూ తయారు చేసిన బ్రాండ్ ఐడెంటిటీ తో స్మార్ట్ఫోన్ వినియోగదారులకి ఆ నిబద్దత ని అందిస్తుంది.

realme 12 Series 5G సమాంతరంగా లేని విలువని మధ్య ప్రీమియం విభాగం లో అందిస్తుంది అని మేము నమ్ముతున్నాము.” అని ఒక ప్రతినిధి అన్నారు.

“మీడియా టెక్ ప్రధాన స్రవంతి నుండి ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ వరకు స్మార్ట్‌ఫోన్‌లకు శక్తినిస్తుంది. వారి తాజా స్మార్ట్‌ఫోన్ smartphone realme 12 Series 5G కోసం Realme తో మా సహకారం ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ ద్వారా ఆధారితం. మేము మా గొప్ప సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచడంపై దృష్టి పెడుతున్నాము.

మీడియా టెక్ వారి realme 12+ 5G డిమెన్సిటీ 7050 మెడియా టెక్ మీరా విజన్ డిస్ప్లే, వీడియో మెరుగులతో, ఏ ఐ పవర్ చేసిన కెమెరా తో, 5 జి అల్ట్రా సేవ్, డ్యూయల్ 5 జి సిమ్, మెరుగైన సి పి యు పనితీరు తో మీడియా టెక్ హైపర్ ఇంజన్ గేమింగ్ టెక్నోలజీ కి చక్కని గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

ఇంకా, మేము మా కొనసాగుతున్న సహకారాన్ని బలోపేతం చేయడానికి,కొత్త పురోగతుల కోసం పని చేయడానికి ఎదురుచూస్తున్నాము” అని మీడియా టెక్ మార్కెటింగ్,సంభాషణ డెప్యూటీ డైరక్టర్ అనుజ్ సిద్దార్థ్ అన్నారు.

రివ్యూ సూచనలు & realme 12 Series 5G ,చిత్రాల కోసం దయచేసి ఇక్కడ Link రిఫర్ చెయ్యండి: https://www.realme.com/in/