Tue. May 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నేషనల్, 30 ఏప్రిల్ 2‌024: సఫిలో గ్రూప్‌లో ఒక భాగం, కళ్లజోళ్ల పరిశ్రమలో చక్కని గుర్తింపు కలిగిన సంస్థగా, అగ్రగామి డిజైన్, అత్యుత్తమ నాణ్యతకు పర్యాయపదంగా ఉన్న ఐకానిక్ ఐవేర్ బ్రాండ్ కరెరా ఐవేర్– తమ బ్రాండ్ ప్రచారకర్త ప్యాట్ కమిన్స్‌తో కలిసి సమ్మర్ కళ్లజోళ్ల కలెక్షన్‌ను కొత్తగా విడుదల చేసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియన్ జట్టు నాయకుడువీటిని ఆవిష్కరించారు.

బోల్డ్‌నెస్, క్రాఫ్టమెన్‌షిప్, శైలిని ప్రతిబింబించే కళ్లజోళ్లకరెరా సమ్మర్ కలెక్షన్ డిజైన్ సరిహద్దులను అధిగమిస్తూ, పురుషులు, మహిళలకు అసమానమైన విలక్షణతను అందిస్తోంది.

కరెరా స్పష్టమైన ‘‘C’’ లోగో నుంచి ప్రేరణ పొందిన ఫ్లాగ్ కలెక్షన్ బ్రాండ్‌గా అత్యంత ధైర్యమైన వ్యక్తీకరణను సూచిస్తాయి. వివిధ రకాల సన్ గ్లాసెస్, ఫ్రేమ్‌లను అభివ్యక్తీకరణకు అనుగుణంగా తయారు చేశారు. ఆధునిక తరం కోసం తయారు చేసిన ఈ కలెక్షన్ విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు సహకరిస్తాయి.

అర్బన్ వైఖరితో క్లాసిక్ ఆకృతులను అనుసంధానం చేస్తూ, సిగ్నేచర్ కలెక్షన్ ఉత్పత్తులుతేలికైన పదార్థాలతో, గరిష్ట సౌలభ్యం కోసం క్రాఫ్ట్‌మెన్ సంరక్షణతో కూడిన ఆధునిక ఇటాలియన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

సమకాలీన తరం కోసం తయారు చేసిన ఈ కలెక్షన్ కళ్లజోళ్లు కూల్,అధునాతనమైన రూపాన్ని కలిగి ఉంటాయి. క్రీడలో కరెరా మూలాలకు నిదర్శనంగా, యాక్టివ్ సన్ గ్లాసెస్ లైన్ ఖచ్చితమైన ఫిట్, తేలికపాటి నిర్మాణంపై దృష్టి పెడుతుంది.

బహిరంగ సాహసాలు లేదా రోజువారీ కార్యకలాపాల కోసం, ఈ కలెక్షన్ చురుకైన జీవనశైలితో వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా పనితీరు-ప్రేరేపిత కళ్లజోళ్ల విస్తృత శ్రేణిని అందిస్తుంది.

తన భాగస్వామ్యం, సమ్మర్ కలెక్షన్‌పై ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ, ‘‘కరెరా ప్రయాణంలో భాగమైనందుకు, అసాధారణమైన నాణ్యతను అందించడమే కాకుండా దృఢమైన వారసత్వంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

అత్యుత్తమ శైలి ఆవిష్కరణ, శైలి,నాణ్యతను కలిగి ఉంటుంది. వేసవి కలెక్షన్ నిజంగా కరెరా ఆత్మ సారాంశాన్ని సంగ్రహిస్తుంది. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించడాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.

‘‘కరెరా సమ్మర్ కలెక్షన్, ఆవిష్కరణ, శైలి పట్ల మా అంకితభావానికి నిజమైన ప్రతిబింబం. మా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్యాట్ కమిన్స్‌తో భాగస్వామ్యం అనేది అనేది క్రీడలు,ఫ్యాషన్‌లలో శ్రేష్ఠతకు మా నిబద్ధతకు ఒక ఉత్తేజకరమైన కోణాన్ని జోడిస్తుంది’’ అని ఈ కలెక్షన్ గురించి మాట్లాడుతూ కరెరా మేనేజింగ్ డైరెక్టర్ అశుతోష్ వైద్యపేర్కొన్నారు.

ఈ వేసవిని స్టైలిష్‌గా మార్చేందుకు కరెరా సమ్మర్ కలెక్షన్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది.

Also read: PAT CUMMINS, THE BRAND AMBASSADOR OF CARRERA & CAPTAIN OF SUNRISERS HYDERABAD LAUNCHED A NEW SUMMER COLLECTION

Also read: Freedom Healthy Cooking Oils and Election Commission join hands for Voter Participation Drive for Lok Sabha Elections 2024

Also read: Mahindra launches the XUV 3XO – the ‘New Disruptor’in compact SUVsPrices start at₹7.49 Lakh..

Also read: Tata Chemicals Limited financial results for the quarter and full year ended March 31, 2024

Also read: ROBUST OVERALL PERFORMANCE, PROPELLED BY GROWTH ACROSS DIVERSIFIED BUSINESSES AND MARGIN EXPANSION

Also read:BE’S PNEUBEVAX 14TM SAFE & IMMUNOGENIC IN 6-8-WEEK OLD INFANTS

ఇది కూడా చదవండి: విదేశాలలో కూడా ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలు..

Also read: Consolidated Audited Financial Results for Q4 & FY2023-24 Ended 31st March 2024