ఢిల్లీకి గ్రీన్ ట్రాన్సిట్ బూస్ట్: ఏప్రిల్ 22న కొత్త 320 AC ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 21,2025: రాజధానిలో బస్సుల కొరత ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజలకు రాబోయే రోజుల్లో కొంత ఉపశమనం లభించవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 22న 320 కొత్త