Tag: HomelessCrisis

చలి దెబ్బకు 474 మంది నిరాశ్రయులు మృతి..

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 1,2025: డిసెంబర్, జనవరి రెండునెలల్లోనే చలి తీవ్రతకు దేశ రాజధాని ఢిల్లీలో 474 మంది తనువుచాలించారు.