Tag: TDPGovernment

కనిగిరిలో పరిశ్రమల విస్తరణకు బాట – మంత్రి లోకేష్ సహకారంతో రిలయన్స్ సీబీజీ ప్లాంట్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,కనిగిరి,ఏప్రిల్ 3,2025: ప్రకాశం జిల్లా చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోయే రోజు ఇది అని దివాకరపల్లి సభలో ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానించారు.