బాదములు తినడం వల్ల ప్రీడయాబెటీస్తో బాధపడుతున్న యువతలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయి,కొలెస్ట్రాల్ స్థాయి సైతం వృద్ధి చెందుతుంది.
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూలై 8,2021 : గత 40 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నాలుగు రెట్లు పెరిగింది. రోజు రోజుకీ పైపైకి పెరుగుతున్న ఈ కేసుల సంఖ్య భారతదేశంలో మరింత ఎక్కువగా…